✨ కొత్త విశేషాలు

తేలికగా తెలుగులో వ్రాయడానికి ఉపయోగపడే పనిముట్టు లేఖిని. ఇకనుండి మీ బంధుమిత్రులకు తెలుగులో సందేశాలు పంపించుకోవచ్చు! ఈ సేవ ఉచితం!

వ్రాయటం ఎలా?

తేలికే! మొదటి పెట్టెలో తెలుగునే ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లతో టైపుచెయ్యండి. ఉదా॥ halO, elA unnAru?. దీర్ఘాలకు, మహాప్రాణాక్షరాలకు పెద్దబడి అక్షరాలు (capital letters) టైపు చెయ్యండి.

✔ కాపీ అయ్యింది!